నాకిష్టమైన వాళ్లకోసం నేనొస్తా..మెగా కుటుంబానికి బన్నీ కౌంటర్‌ ?

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అల్లు అర్జున్ వర్సెస్ మెగా కుటుంబం మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో… మెగా కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచి…. మెగా కుటుంబం వర్సెస్ అల్లుఅర్జున్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి.

Allu Arjun Vs Pawan, Allu Arjun, Pawan

మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఇన్ డైరెక్ట్ గా… పుష్ప సినిమాపై విమర్శలు చేశారు. అయితే తాజాగా మళ్లీ ఇదే అంశం పైన బన్నీ స్పందించారు. “ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. నాకు ఇష్టమైతే వస్తానని ప్రకటించారు. నా మనసుకు నచ్చితే వస్తా అంటూ మెగా ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చేలా అల్లు అర్జున్‌ మాట్లాడారు. దీంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మొన్న పుష్ప సినిమాపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన కామెంట్స్‌ తరుణంలో…తాజాగా అల్లు అర్జున్‌ కౌంటర్‌ ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version