హ్యాపీ బర్త్‌డే తారక్ బావ : అల్లు అర్జున్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్డే తారక్ బావ…. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని’ అని Xలో పోస్ట్ చేశారు. అలాగే నిన్న దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ ను ఉద్దేశించి…. FEAR is FIRE’ అని రాసుకొచ్చారు.

allu arjun wished ntr

కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘దూకే ధైర్యమా.. జాగ్రత్త. దేవర ముంగిట నువ్వెంత’ అంటూ సాగే ఫియర్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. దేవరలోని ఈ తొలి సాంగ్ లిరికల్ వీడియోలో ఎన్టీఆర్ స్టెప్స్ అదిరిపోయాయి. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశారు. అయితే.. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా సాంగ్‌ రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news