బికినీ అందాలతో మరోసారి రచ్చ రేపిన అనసూయ..!

-

సోషల్ మీడియాలో ప్రతిరోజు మతి పోగొట్టే ఫోటో షూట్లతో యువతకు చెమటలు పట్టిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈమె అందంగా కనిపిస్తే..ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని చెప్పవచ్చు. ప్రతిరోజు రోజుకొక గ్లామర్ ఫోటో షూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బుల్లితెరపై అనసూయ ఊహించని విధంగా దూరమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో అలాగే వెండితెరపై కూడా అలరిస్తూ మరింత బిజీగా మారింది.

తన పాత్రల ఎంపిక విషయంలోనూ అలాగే గ్లామర్ గురించి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా మరింత గ్లామరస్ గా తయారవుతుంది. ఇకపోతే ఈమె చేసేది బలమైన పాత్ర కాదా అన్నది మాత్రమే చూసుకుంటుంది. అలా రంగస్థలం ,పుష్ప లాంటి సినిమాలలో అనసూయకు నటిగా మంచి గుర్తింపు లభించింది.ఇటీవల ఈమె నటించిన చిత్రం రంగమార్తాండ ఇందులో కూడా తన నటనతో ప్రేక్షకులను మరొకసారి అలరించింది. అంతేకాదు పాత్ర నచ్చితే లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడానికి అలాగే ఐటెం సాంగ్స్ లో చేయడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

ఇకపోతే ఇటీవల తన భర్త భరద్వాజతో కలిసి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ఈమె ఈ సందర్భంగా తన భర్తతో థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ బికినీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి మళ్ళీ అలాంటి ఫోటోల షేర్ చేసి మరింత రచ్చ చేసింది అనసూయ మరింత ఘాటుగా 2.0 వెర్షన్ అన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చి రెచ్చిపోయింది. దాదాపు క్లీవేజ్ అందాలు డీప్ గా చూపిస్తూ పరువాలతో విధ్వంసం సృష్టించింది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Read more RELATED
Recommended to you

Latest news