బికినీ తో మరోసారి రెచ్చిపోయిన అనసూయ..!

-

ప్రముఖ హాట్ యాంకర్ అనసూయ మరొకసారి అభిమానులకు ఫుల్ కిచ్చే ఫోటోలను షేర్ చేసి నెట్టింట సందడి చేస్తోంది . అయితే ఈసారి ఏకంగా పాక్షికంగా అందాలు కాదు బికినీలో దర్శనం ఇస్తూ పరువాలను పరిచేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈమె రోజు రోజుకు అందంగా మారిపోతూ అందరిని బాగా ఆకర్షిస్తోంది. సాధారణంగా అందరికీ వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోతూ ఉంటుంది.. కానీ అనసూయ విషయంలో ఇది పూర్తిగా విరుద్ధమని చెప్పాలి.

అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మడం అసాధ్యమని చెప్పాలి.. అంతలా తన అందంతో రోజురోజుకు యువతను ఆకట్టుకుంటుంది. ఇక వయసు పెరిగే కొద్దీ ఈమెలో గ్లామర్ కూడా పెరుగుతూనే ఉందని చెప్పాలి. అంతలా అందాలు ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈమె బీచ్ ఒడ్డున తన భర్తతో రొమాన్స్ చేస్తూ మీడియా కంట పడింది. అక్కడ వైట్ కలర్ బికినీ ధరించి అందాల సోయగాలు చేస్తూ మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అనసూయ అందాలు చూసి ప్రతి ఒక్కరు కూడా మోహితులవుతున్నారు.

అంతేకాదు తన భర్త బుగ్గ కొరుకుతూ ఈమె చేసిన హంగామా మామూలుగా లేదు. ఇలా రకరకాల ఫోటోషూట్లతో యువతను అలరిస్తోంది అనసూయ. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈమె సినిమాల విషయానికి వస్థే విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె పుష్ప 2 సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. ఈ రెండు సినిమాలు గనుక హిట్ అయితే కచ్చితంగా ఈమె కి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Read more RELATED
Recommended to you

Latest news