Anasuya: అనసూయను ఇలా చూసి తట్టుకోలేరు..చీరకట్టులోనూ రెచ్చొగొడుతున్న రంగమ్మత్త!

-

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్..ఇటు వెండితెర అటు బుల్లితెర రెండిటిపైన కనబడుతోంది. తెలుగు సినిమాల్లో ప్రస్తుతం ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా అనసూయ ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఇప్పటికే దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన అనసూయ భరద్వాజ్..మరో వైపున ‘జబర్దస్త్’షోలోనూ ఆలరిస్తోంది.

ఇక సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన హాట్ అండ్ బోల్డ్ ఫొటోలను ఇన్ స్టా గ్రా మ్ వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేసేందుకు ట్రై చేయగా, వారికి దిమ్మదిరిగిపోయే రిప్లయి ఇచ్చింది అనసూయ.

తాజాగా అనసూయ ఇన్ స్టా గ్రా మ్ వేదికగా చీర కట్టులో అలా నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. సదరు వీడియోలో అనసూయ అలా స్లీవ్ లెస్ జాకెట్ ధరించి బ్యాక్ అందాలు చూపుతూ కైపెక్కిస్తోంది.

గ్రే కలర్ శారీ లో వీపు కనిపించేలా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ‘‘వావ్, సూపర్, వెరీ హాట్, లవ్ యూ’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంతో ఇటీవల మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తోంది.

https://www.instagram.com/p/CdIvao1DZOa/

Read more RELATED
Recommended to you

Latest news