Anupama : షర్ట్ బటన్ విప్పి..అందాల ఆరబోత

-

సంక్రాంతి పండుగకు అందాల హీరోయిన్లు కుందనపు బొమ్మల్లా ముస్తాబయ్యారు. సంప్రదాయంగా రెడీ అయి సోషల్ మీడియాలో తన అభిమానులతో ఫొటోలను షేర్ చేసుకుంది. చాక్లెట్ డ్రెస్ లో అనుపమ చాలా ముద్దుగా రెడీ అయింది.

మలయాళ సినిమా ప్రేమమ్ రీమేక్ ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అ..ఆ.. మూవీలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.ఆ తర్వాత వరుస సినిమాలతో ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ లో బిజీ అయింది. రెండు భాషల్లో ఈ బ్యూటీ ఫుల్ బిజీ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news