సైజ్ జీరో కోసం లావు పెరిగిన అనుష్క ఫైనల్ గా మళ్లీ సన్నబడ్డారు. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల కోసం ఎంతటి కష్టానికైనా సై అన్న అనుష్క సైజ్ జీరో సినిమా కోసం లావు పెరిగింది. అయితే ఆ తర్వాత తన బరువు తగ్గించడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు. అయితే లేటెస్ట్ గా లుకె కౌంటినో ద్వార తన సైజ్ తగ్గించుకుంది అనుష్క. ఈ విషయాన్ని వెళ్లడిస్తూ అనుష్క పిక్స్ రివీల్ చేశారు.
ఒకప్పటి లానే అనుష్క మళ్లీ సన్ని బడినట్టు కనిపిస్తుంది. అనుష్క ఫ్యాన్స్ కు ఇది నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు. త్వరలోనే ఓ కొత్త ఒరవడి రాబోతుందని.. మంచి ఆరోగ్యం కోసం లైఫ్ స్టైల్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేర్ వల్ల హెల్త్ పూర్తిగా కేర్ చేయబడుతుందని చ్బుతున్నారు లుకే కౌంటినో. మరి వారు చెప్పేది నిజమే అని మారిన అనుష్కని చూస్తే చెప్పొచ్చు.