ఆఫర్స్ పెరిగేకొద్దీ.. ఒంటిమీద బట్టల సైజు తగ్గిస్తున్న స్టార్ హీరోయిన్..!!

-

ఈమధ్య కాలంలో హీరోయిన్లు మరీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పాలి. కొంతమంది హీరోయిన్లు ఎంత క్రేజ్ పెరిగినప్పటికీ తమ పద్ధతిని మార్చుకోరని చెప్పాలి.. మరి కొంతమంది క్రేజ్ పెరిగితే చాలు తమ ఒంటిమీద బట్టల సైజు కూడా తగ్గిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో సాంప్రదాయానికి చీర కట్టే హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తున్నారని చెప్పాలి. ఇక ఆ చీర కట్టులో కూడా అందాల ఆరబోతతో మరింత పిచ్చెక్కిస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇకపోతే ఆమె ఎవరో కాదు కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఎంతో పద్ధతిగా చూడ చక్కని బొమ్మగా ప్రేక్షకులను అలరించింది. కానీ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో పొగ త్రాగడమే కాదు.. లిప్ లాక్ సన్నివేశాలతో పాటూ బెడ్ సీన్లలో కూడా నటించి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మళ్లీ బంగార్రాజు సినిమాలో పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి ఇలా మూడు సినిమాలతో కూడా చాలా అద్భుతంగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి రెండు సినిమాలు కూడా డిజాస్టర్ పాలయ్యాయి. ఇక ఇప్పుడు సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటించింది. ఇక త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈమెకు తమిళ్లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ నేపథ్యంలోనే ఈమెకు బాగా క్రేజ్ పెరిగిపోతున్న నేపథ్యంలో తన దుస్తుల సైజులు కూడా తగ్గిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ఎద అందాలతో పాటు నడుము, నాభి అందాలను కూడా చూపిస్తూ వయ్యారంగా హోయలు పోతుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక కొన్ని రోజులు పోతే బికినీలో దర్శనమిచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు నెటిజన్స్.

Read more RELATED
Recommended to you

Latest news