పడకగదిలో అషు రెడ్డి గ్లామర్ ఫోటో షూట్..తొడలు చూపిస్తూ !

అషూ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ యాంకర్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

 

ఇక ఆ తర్వాత గ్లామర్ విందు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

బిగ్బాస్ సీజన్ 3 లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి అక్కడ మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈమె అదే క్రేజీతో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటి కార్యక్రమంలో కూడా పాల్గొనింది.

ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత హాట్ ఫోటో షూట్లతో మరింత రెచ్చిపోయిన ఈ అమ్మడు యాంకర్ స్రవంతి, అఖిల్ స్వార్ధక్ తో కలిసి బీచ్ లో చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇక తాజాగా మరోసారి తన హాట్‌ అందాలను చూపిస్తూ.. రెచ్చిపోయింది. ఆ హాట్‌ ఫోటోలను మీరు కూడా చూడండి.