Ashu Reddy : స్టన్నింగ్ పోజులతో మెస్మరైజ్ చేస్తున్న అషూ రెడ్డి

-

అషూ రెడ్డి.. ఈ బోల్డ్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు అషూపై మనసు పారేసుకున్నారు. తాజాగా అషూ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అషూ ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్‌, చీతా ప్రింట్‌తో ఉన్న స్కర్ట్‌లో కనిపించింది.

ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు అషూపై మనసు పారేసుకుంటున్నారు. ఎదురుగా సన్‌లైట్ వస్తుంటే అరచేత్తో సూర్యుడిని ఆపుతూ పోజులిచ్చింది. సన్‌లైట్‌లో అషూ ఇచ్చిన స్టన్నింగ్ పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సన్‌లైట్‌లో స్టన్నింగ్ బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఎప్పుడు బోల్డ్ అవతార్‌లో కనిపించే అషూ ఇప్పుడు చాలా సింపుల్‌గా కనిపించడంతో కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. అషూ చాలా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సన్‌లైట్‌లో అషూ రెడ్డి ఫొటోషూట్ చాలా అందంగా ఉంది. ఈ ఫొటోలను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో అషూ రెడ్డి చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో సోషల్ మీడియాలో మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఆ ఇంటర్వ్యూలో అషూ డ్రెస్ ఓ సెన్సేషన్ అయితే ఆర్జీవీ అషూ కాళ్ల వద్ద కూర్చోవడం మరో సెన్సేషన్. దీన్ని మించి ఆర్డీవీ అషూ పాదాలు నాకడం సంచలనం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news