హద్దులు చెరిపేసిన అవికా గోర్..బిగుతు దుస్తుల్లో లేత అందాల ఆరబోత

-

బ్యూటిఫుల్ భామ అవికా గోర్..‘చిన్నారి పెళ్లి కూతురు’గా బుల్లి తెర ఎంట్రీ ఇచ్చింది. బుల్లి తెర లో తన నటనకు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత ఈ సుందరి 2013లో టాలీవుడ్ డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న అమ్మడు..వరుస సినిమాలతో దూసుకుపోయింది.

వెండితెరపైన సంప్రదాయ బద్ధమైన పాత్రలు పోషించేందుకు ప్రయారిటీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది అవికా గోర్. అయితే, ఇటీవల కాలంలో హద్దులు చెరిపేసేందుకు రెడీ అయినట్లుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆరెంజ్ రంగులో వెరీ హాట్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు అవికా గోర్ హద్దులు చేరిపేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులకు చివరగా ఈ సుందరి ‘నెట్’ చిత్రంలో కనిపించింది. ఈ పిక్చర్ కు భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news