మరొకసారి తన అందచందాలతో కట్టిపడేస్తున్న బాహుబలి భామ..!!

-

బాహుబలి సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యింది నటి నోరా ఫతేహి.. బాలీవుడ్ లో కూడా పలు ఐటెం సాంగ్లలో నటించి మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాలలో కూడా విభిన్నమైన పాత్రలు చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇక పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది నోరా ఫతేహి. ఈ మేరకు ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో డ్యాన్స్ ఎంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యువతకి కంటి నిండా నిద్ర లేకుండా ఫోటోలతో వీడియోలతో మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది.

- Advertisement -

ఇక తాజాగా ఒక ఈవెంట్లో తన హాటెస్ట్ వీడియో తో కుర్రకాను సైతం మైమరిపించేలా చేస్తోంది. ఇక పసుపు రంగు బాడీ ఫిట్టింగ్ గౌన్లో తన అంద చందాలను ప్రదర్శించింది. దీంతో పలువురు నెటిజన్ల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. నోరా ఫతేహి షో కి వచ్చిన అక్కడ తన థైస్ అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల సిద్ధార్థ మల్హోత్రాలతో కలిసి థాంక్స్ గాడ్ అనే పాట తన అందచందాలతో బాగా ఆకట్టుకుంది. నటి ఈ రోజున ఒక అవార్డు ఫంక్షన్లో నోరా పతేహా కి కనిపించిన తీరు ప్రతి ఒక్కరికి చెమటలు పట్టించేలా ఉన్నది.

నోరా ఫతేహి హైటుకు తగ్గట్టుగా డ్రస్సులో మైమరిపించేలా ఉన్నది. ఇక అవార్డు ఫంక్షన్ ముంబైలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అందరిలో కల్లా నోరా ఫతేహి ఆకర్షణీయంగా నిలిచిందని చెప్పవచ్చు.. ఇక ఇందులో నోరాపతేహి తో పాటు పూజా హెగ్డే, రియా చక్రవర్తి , ఈషా గుప్తా తదితరులు సైతం తన అంద చందాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...