కేక పెట్టిస్తోన్న పునర్నవి.. మ‌తిపోగొట్టే అందాలు మీకోసం..!

-

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌మైన పునర్నవి భూపాలం ఇటీవ‌ల బిగ్ బాస్ షోలో ఓ కంటెస్టెంట్‌‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పున్ను బ్యూటీ..తన అందం, అభినయంతో అదరగొట్టింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన పున్ను.. వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. కాగా, ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్‌ బాస్‌ షో ద్వారా మరింత పాపులారిటీ రావడంతో పునర్నవికి సినిమాల్లో అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పున్నూ.. ఇప్పుడు ‘ఒక చిన్న విరామం’ ద్వారా అభిమానులను అలరించబోతోంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉండే పున్ను అదిరిపోయే పిక్‌ను పోస్ట్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి..!

పునర్నవి హాట్ ఫోటో షూట్ Photo: Instagram/punarnavib

Read more RELATED
Recommended to you

Latest news