లిక్కర్ పార్టీలో దొరికిన బిగ్ బాస్ ఫేమ్ హిమజ !

-

ఇబ్రహీం పట్నం సమీపంలోని జేబీ వెంచర్ ఓవిల్లలో హై ప్రొఫైల్ లిక్కర్ పార్టీలు జరిగాయి. లిక్కర్ పార్టీలో పలువురు సినీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ముఖ్యంగా లిక్కర్ పార్టీ నిర్వహించిన హిమాజ పై కేసు నమోదు చేశారు ఇబ్రహీం పట్నం పోలీసులు.ఎన్నికల కోడ్ ఉల్లంఘన లో బాగంగా ఎక్సైజ్ చట్టం,ipc కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ పార్టీ లో సినీ నటలు ఉన్నట్టు సమాచారం..ఇబ్రహీంపట్నం jb వెంచర్స్ lo sot మహేశ్వరం పోలీసుల దాడులు నిర్వహించారు. లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు పక్క సమాచారం తో దాడి చేశారు మహేశ్వరం sot పోలీసులు. అర్ద రాత్రి ఒంటి గంటకు సమాచారం రావటం తో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. బిగ్ బోస్ ఫేమ్ హిమజ ఇంట్లో మందు పార్టీ నిర్వహించారు. ఈ మందు పార్టీ లో పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు. దాదాపు 15 లీటర్ల మద్యం, సౌండ్ సిస్టం సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ నిబంధలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news