Bithiri sathi: భగవద్గీతపై వీడియో…క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి

-

Bithiri sathi: భగవద్గీతపై వివాదంలో…బిత్తిరి సత్తి ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. తాజాగా బిత్తిరి సత్తి మరో వీడియో రిలీజ్‌ చేశాడు. హిందువులు, నిరసనకారులకు క్షమాపణలు చెబుతూ… తాజాగా బిత్తిరి సత్తి మరో వీడియో రిలీజ్‌ చేశాడు. భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై సారీ చెప్పారు టాలీవుడ్‌ కమెడీయన్‌ బిత్తిరి సత్తి.

Bitthiri Satti apologized for making a video to denigrate Bhagavad Gita

తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బిత్తిరి సత్తి. తాను ఎవరినీ కించపరచాలని చేయలేదన్నారు బిత్తిరి సత్తి. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ వీడియో ద్వారా తెలిపారు బిత్తిరి సత్తి. దీంతో ఈ వివాదానికి పుల్‌ స్టాప్‌ పడినట్లు అయింది. కాగా…. భగవద్గీతపై వీడియో పెట్టాడని కొంత మంది… హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు… బిత్తిరి సత్తిపైన ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news