ఆ స్టార్ హీరో అబ్బాయిలు అంటే పడి చస్తాడు .. వామ్మో ఇండస్ట్రి భయపడుతోంది !!

-

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న వెరైటీ కథలకు చేయడానికి ఎప్పుడూ రెడీగా ముందు వరుసలో ఉండే హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా సరికొత్త సబ్జెక్టుతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు.

Related image

గతం లో ఈ స్టార్ హీరో శుభ్‌ మంగళ్‌ సావధాన్‌ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టడాం జరిగింది. దానికి సీక్వెల్ చేస్తున్న తరుణంలో ఈ సినిమాలో హీరో ఆయుష్మాన్ ఖురానా అబ్బాయిలు అంటే పడిచచ్చే కారెక్టర్ చేస్తున్నట్లు కార్తీక్ సింగ్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాన్నడు. కాగా సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కు జితేంద్ర కుమార్ మధ్య జరిగే ప్రేమకథగా ఇద్దరు అబ్బాయిల మధ్య నడిచే లవ్ ట్రాక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఎక్కువగా కామెడీ ఎపిసోడ్ కి పెద్ద పీట వేస్తూ సినిమా తెరకెక్కినట్లు తాజాగా విడుదలైన ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. దీంతో ఆయుష్మాన్ ఖురానా ఇటువంటి సబ్జెక్ట్ ఎంచుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా సినిమా చూడటానికి భయపడుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 21వ తారీఖున విడుదల కానున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news