Axar Patel : ప్రియురాలిని పెళ్లి చేసుకున్న అక్షర్‌ పటేల్‌..ఫోటోలు వైరల్‌

-

టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. రెండు రోజుల కిందట.. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తన లవర్‌ అయిన అథియా శెట్టి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఈ వార్త మరువక ముందే.. మరో టీమిండియా ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఓ ఇంటి వాడయ్యాడు. తాజాగా… టీమిండియా ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.. తన ప్రేయసి మేహా పటేల్‌ ను పెళ్లి చేసుకున్నాడు.

గుజరాత్‌ లోని వడోదర వేదికగా, వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, స్నేహితుల మధ్య టీమిండియా ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వివాహం జరిగింది. ఇక ఈ వివాహ కార్యక్రమానికి టీమిండియా క్రికెటర్లు పలుగురు హాజరై.. టీమిండియా ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ దంపతులను ఆశీర్వదించారు. ఇక టీమిండియా ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news