పోకిరి సినిమా లేడీ విలన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

-

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా.. ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పోకిరి. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి అందమైన హీరోయిన్లను పరిచయం చేయడంలో ఈయన బాగా ముందుంటారు. ఇక ఇప్పటివరకు 20 మందికి పైగా హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశారని చెప్పవచ్చు ఇక ఈ క్రమంలోనే పోకిరి చిత్రం ద్వారా జ్యోతి రానా ను కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు పూరీ జగన్నాథ్ . ఇక ఈ చిత్రంలో ఆమె విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ గా అతని మాఫియా గ్యాంగును లీడ్ చేసే లేడీ విలన్ పాత్రలో కనిపిస్తుంది జ్యోతిరానా..

ఇకపోతే ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఈమెకు మాత్రం కలిసి రాలేదని చెప్పాలి. తర్వాత ఈమె హోమం, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాలలో కూడా నటించినప్పటికీ అవి పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఇక ఇదే ఏడాది దగడ్ సాంబ అనే చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది జ్యోతి రానా. ఇకపోతే ఈ సినిమాతో కూడా ఈమెకు విజయం లభించలేదు. అయితే ఈమె నటించే ఏ సినిమా కూడా ఈమెకు కలిసి రాలేదని చెప్పాలి. ఇకపోతే ఈమె గ్లామర్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

బికినీ అందాలతో పరువాల విందు చేస్తున్న జ్యోతిరానా ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎద అందాలను ఓపెన్ చేస్తూ అందాలతో మరింత హీట్ పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ కుర్రకారు గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే సినిమాల ద్వారా ఈమెకు కలిసి రాలేదు కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version