నయనతార ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఆ టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?

-

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. పాన్ ఇండియా లెవెల్ లో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సరసన ఇటీవలే జవాన్ సినిమాలో నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ,టీజర్, ట్రైలర్ ఈ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసాయి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతాలేని నయనతార తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టింది..

అయితే ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెడుతూ తన కుమారుల ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రి ఇచ్చిన క్షణాలలోని భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం జరిగింది.. నయనతార కేవలం ఒక్కరోజు వ్యవధిలోని 1.4 మిలియన్ మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నది. నయనతార అయితే కవల పిల్లలతో కలిసి ఉన్న వీడియోని షేర్ చేసిన నయనతార ఆ వెంటనే జవాన్ సినిమా ట్రైలర్ను సైతం షేర్ చేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే నయనతార కేవలం 18 మందిని మాత్రమే ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతోంది.. అందులో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉన్నది.

అయితే వీరిద్దరూ కలసి గతంలో ఒక సినిమాలో నటించారు.విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయనతార నటించిన చిత్రం.. కన్మణి రాంబో ఖతిజా అనే సినిమాలో నటించారు. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఫెయిల్యూర్ గా నిలిచింది. అలాగే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, నయనతార భర్త విగ్నేష్, షారుక్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, కత్రినా కైఫ్ అనుష్క శర్మ తదితరులు సైతం ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది కానీ సమంతని ఫాలో అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

Read more RELATED
Recommended to you

Latest news