వర్షిణి చెప్పిన ఆ మాటను హైపర్ ఆదీ సీరియస్ గా తీసుకుంటాడా!

వెండితెరపై నటీనటుల జంటలు, వాళ్ల ప్రేమకథలు ఒకప్పుడు సామాజికమాధ్యమాల్లో హల్ చల్ చేసేవి..కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. బుల్లితెరపై వచ్చే పోస్స్ లో మాంచీ ఇంట్రస్టింగ్ జంటలు అభిమానులకు ఆసక్తి పెంచుతున్నాయి..

varshini
varshini

రష్మీ -సుడిగాలి సూధీర్, షేకర్ మాష్టర్- రోజా మేడమ్, హైపర్ ఆది- వర్షణీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్ అండోయ్! అసలు రష్మీ సుధీర్ మధ్య నిజంగా ప్రేమ ఉందా.. కేవలం షోకోసం అలా చేస్తున్నారా తెలియదు కానీ.. వీళ్లిద్దరి జంటపై అభిమానులు మాత్రం మాంచి ఊరటగా ఉన్నారు.. అన్నావదిన అని వరసలు కూడా కలిపేసి నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.. అయితే నిజజీవతంలో మాత్రం మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఇప్పటికే సుధీర్ చాలా సార్లు చెప్పాడు.. కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్లిద్దరు జంటగానే చూస్తున్నారు.. ఇక అసలు విషయానికి వస్తే…హైపర్ ఆదీ వర్షిణీ..వీళ్లిద్దరి మధ్య మొదట్లో అంత కెమిస్ట్రీ ఉండేది కాదు..

రష్మీ-సూధీర్ల మధ్య కెమిస్ట్రీని మల్లెమాల బాగా వాడేసుకుంటుంది.. ప్రోమోలో మాంచి వేడి వేడి సీన్లతో టీఆర్ పీలలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి… మరీ ఆదీ-వర్షిణీల జంటను అదే రేంజ్ లో నిలబెడదాం అనుకుంది.. ఆది టైం దొరికినప్పుడల్లా వర్షణీని ఇంప్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడట! కానీ వర్షిణీ అంత సీరియస్ గా లేదు.. ఆదిని అడ్వాంటేజ్ గా తీసుకోవాలనే అనుకుంటుందని ఇప్పటికే సోషల్ మీడియాలో నేటిజన్లు పుకార్లు పుట్టిస్తున్నారు.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో మీకే తెలియాలి..

ఆది వర్షిణీని ట్రాక్ లో పడేయడానికి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇద్దామనుకున్నాడట…ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పడంటో వాళ్లు వద్దని వారించారట.. ఇదిలా ఉండగా… రీసెంట్ గా జరిగిన ఆలీతో జాలీగా కార్యక్రమానికి వీరిద్దరు వచ్చారు. లవ్ మీద్ మీ ఓపినీయన్ ఏంటని ఆలి అడిగిన ప్రశ్నకు వర్షణీ తనకు అసలు లవ్ మీట్ ఇంటర్స్ట్ లేదని ఆది ముందే చెప్పేసింది.. దీంతో ఆదికి అదిరిపోయే షాక్ ఇచ్చినట్లైంది. మరి దీన్ని బట్టి ముందు ముందు ఆదీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో చూడాలి..