N Anji

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. వీటి ధర ఎంతో తెలుసా..?

మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు వింత ఆకారంలో ఉన్న పండ్లు, కూరగాయలను చూస్తుంటాము. కొన్ని పొడవుగా కనిపిస్తే.. మరికొన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా మనం మార్కెట్‌లో పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బేరమాడుతాం. ఏదో ఒక రేటు దగ్గర అమ్మకందారుడితో పండ్లను కొనుగోలు చేసేసుకుంటాం. అయితే ఇప్పుడు...

కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలు.. రుచిని కోల్పోవడం మాత్రమే కాదు, ఈ లక్షణాలు కూడా

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. కరోనాను నియంత్రించడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయినా ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా...

ఏప్రిల్‌.. ఈ తేదీల్లో బ్యాంకులకు హాలీడేస్..!

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించిన సెలవు దినాలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో మొత్తంగా 6 రోజులు బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగలు, సాధారణ సెలవులు పరిగణలో తీసుకుని సెలవుల పట్టికను తయారు చేస్తారు. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్...

ఇండియాలోనే మొదటి అరుదైన శస్త్ర చికిత్స.. రోగి చెవిలో నిరంతరం శబ్దం వినిపించేదంట..?

చెన్నైకి చెందిన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ కేసుకు సంబంధించిన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండేళ్లుగా అరుదైన టిన్నిటస్ వ్యాధితో బాధపడుతున్న వెంకట్ (26 ఏళ్లు) అనే వ్యక్తికి ఈ పరీక్షలు నిర్వహించారు. టిన్నిటస్ అనగా.. చెవి లోపల నిరంతరం రింగింగ్...

విధులు నిర్వర్తిస్తూ.. మంచి భవిష్యత్‌కు అడుగులు వేయాలని..!?

న్యూఢిల్లీ: కృషి, పట్టుదల ఉంటే మనిషి ఏమైనా సాధించగలడు.. గతంలో మనం చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రను చదివి ఉంటాం. అందులో చాలా మంది.. తాము పడిన కష్టాల గురించి చెబుతూ వచ్చారు. తరగతి గది బయట నుంచి క్లాస్ విని ప్రయోజకుడైన వారిని, వీధి లైట్ల కింద చదివి ఉత్తములైన వారి...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వ్యవసాయం.. రైతులకు భారం తగ్గినట్లే..!

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయరంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో భవిష్యత్‌లో వ్యవసాయం చేయనున్నారు. ఈ నెల ఏప్రిల్ 7-8వ తేదీన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మైగోవ్ ఇండియా...

వృద్ధుడిలా కనిపించే బిడ్డను జన్మనిచ్చిన మేక..!

అప్పుడప్పుడు మనం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాం. నాలుగు చేతుల పిల్లాడు పుట్టాడని, ఒకే తలతో ఇద్దరు పిల్లలు పుట్టారని, లేదా ఆవు బిడ్డను జన్మనిచ్చిందని, ఇలా చాలా రకాల వార్తలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి కోవకు చెందిన వార్తే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది....

మెడిసిన్: టాబ్లెట్లకు రంగులు ఎందుకు ఉంటుందో తెలుసా..?

సీజన్‌ను బట్టి ప్రతి ఒక్కరూ తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అప్పుడు సమీప హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ను సంప్రదిస్తారు. డాక్టర్ బాధితుడికి వైద్యం చేసి లాస్ట్‌లో రంగు రంగుల మెడికల్ టాబెట్లను ఇస్తాడు. రోజుకి మూడు పూటలా ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని సలహా ఇస్తాడు. అయితే చాలా మందికి టాబ్లెట్ల విషయంలో అనుమానం...

ఆ నగరంలో వాటర్‌ బాటిల్‌కు అంత ధర.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..?!

ప్రపంచంలోని కొన్ని నగరాల్లో తాగునీటి బాటిల్‌ను కొనడానికి ఆలోచిస్తారని మీకు తెలుసా..? ఎందుకంటే ఇక్కడ చిన్న వాటర్ బాటిల్‌కు కొనాలంటే ధరలు మండిపోతాయి. అలాంటి నగరాల్లో నార్వే దేశ రాజధాని ఓస్లో నగరం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత ధరను కలిగిన వాటర్ బాటిల్స్ ఇక్కడ దొరుకుతాయి. అమెరికాలోని 30 నగరాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న...

అలర్ట్: కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాదిలో నమోదు కాని కేసులు తాజాగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆస్పత్రులు సైతం నిండిపోతున్నాయి. అయితే కరోనా బాధితులకు వైద్యం అందించడం అంత సులభమైన పని కాదు. వైద్యులు, సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేయాల్సి...

About Me

643 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. వీటి ధర ఎంతో తెలుసా..?

మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు వింత ఆకారంలో ఉన్న పండ్లు, కూరగాయలను చూస్తుంటాము. కొన్ని పొడవుగా కనిపిస్తే.. మరికొన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి....
- Advertisement -