చీరకట్టులో యువతను మత్తెక్కిస్తున్న జాతి రత్నాలు భామ..!!

-

కేవలం జాతి రత్నాలు సినిమాతోనే ఓవర్ నైట్ కి పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తన అంద చందాలతో కుర్రకారును సైతం తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో పలు సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది. అంతేకాకుండా పలు చిత్రాలలో కూడా స్పెషల్ సాంగ్ లలో నటించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. ఒక జాతి రత్నాలు సినిమాల్లో యువ హీరో నవీన్ పోలిశెట్టి సరసన నటించింది. ఇక ఆ చిత్రంలో చిట్టి అనే పేరుతో బాగా పాపులర్ అయింది ఫరియా అబ్దుల్లా.

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటూ పలు ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు కుర్రకారును సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఫోజులిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయమైన దుస్తులలో కనిపించి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. తాను కట్టుకున్న రెడ్ శారీలో తన అందాలను చూపిస్తూ ఫోజులు ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాను పోస్ట్ చేసే ఫోటోలను సైతం చూసిన అభిమానుల సైతం ఈమెను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలోని అనుష్క శెట్టి తర్వాత అత్యధిక పొడుగు ఉన్న సుందరి ఫరియా అబ్దుల్లా అని కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరే సినిమాలో నటించలేదు .. ఇక తన తదుపరి చిత్రానికి సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ ఫోటోలను చూసి అభిమానుల సైతం ఫిదా అవుతూ ఉన్నారు. ఇటీవల ఈ ఏడాది సైమా అవార్డ్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు డెబ్యూ యాక్టర్ గా కూడా అవార్డు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

Read more RELATED
Recommended to you

Latest news