ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అతను అవుట్..!

-

బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ 8 అనుకోని మలుపులుతో సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో ఊహించని వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతున్నారు. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ 8 5వ వారం సాధారణ ఎలిమినేషన్ తో పాటుగా మిడ్ వీక్ లో కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ఆదివారం ఎపిసోడ్లో చెప్పారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐదో వారం నామినేషన్స్ కి ఆరుగురు నామినేట్ అయ్యారు వీళ్ళల్లో మిడ్ వీక్ ఒకరు వీకెండ్ లో ఇంకొకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం

నబీల్ బిగ్ బాస్ ఓటింగ్ లో టాప్ లో దూసుకు వెళ్ళిపోతున్నారు. తర్వాత రెండో స్థానంలో నిఖిల్ ఉన్నారు. నబీల్, నిఖిల్ ఓటింగ్ స్థానాలు కాస్త అటు ఇటుగా ఉంటున్నాయని అధికారికంగా వచ్చిన సమాచారం. ఇక మూడవ స్థానంలో నాగ మణికంఠ నాలుగవ స్థానంలో విష్ణు ప్రియ కొనసాగుతున్నారు.

చివరి రెండు స్థానాలు అంటే ఐదు వారు స్థానాల్లో ఆదిత్య, నైనిక ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం వెళ్లిపోనున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ బుధవారం జరిగింది. ఆదిత్య ఎలిమినేషన్ ఎపిసోడ్ ఈరోజు చూపించబోతున్నారు. అతి తక్కువ ఓటింగ్ తో ఉన్న నైనిక, ఆదిత్య స్థానాలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. నైనికా కంటే తక్కువ ఓట్లు ఉండటంతో ఆదిత్య హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version