సిల్క్ చీర లో సిల్క్ స్మిత లాగా అందాల ఆరబోత.!

అన్నీ కొలతల ప్రకారం ఉన్నా కూడా సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావు. దానికి అదృష్టం బాగుండి, గ్లామర్ షో కూడా కలసి రావాలి. ఇక్కడ అవకాశం రావాలంటే అందాలు దాచుకుంటూ వుంటానంటే కుదరదు, అవకాశం ఉన్న మేరకు అన్నీ ఇప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. మన హీరయిన్లు ముందుగా పద్ధతిగా ఉంటారు తర్వాత మొదలు పెడతారు.ఇప్పుడు హెబ్బా పటేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

హెబ్బా పటేల్  2014లో వచ్చిన అలా ఎలా?అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు మంచి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకిదగ్గరఅయ్యింది.  తర్వాత చాలాసినిమాలు చేసినా కూడా ఏవి పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. ఆకరికి కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. రీసెంట్ గా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో పల్లెటూరు అమ్మయి గా హాట్ డైలాగ్స్ పేల్చింది. అవి వాట్సప్ లో హల్చల్ చేసాయి.

ఈ సినిమా మంచి పేరు తేసుకొచ్చినా గాని పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదు. సినిమాల్లో  తక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ హంగామా చేస్తోంది. ఇక ఆమె పోజు చూస్తే  సిల్క్ చీర లో సిల్క్ స్మిత లాగా యమా హాట్ హాట్ అందాలతో కంగారు పెట్టిస్తోంది.అన్నిటికీ రెడీ అంటున్న తమ హీరోయిన్ కు అవకాశాలు రావటం లేదని ఆమె అభిమానులు తెగ బాధపడి పోతున్నారు.

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?