చూపులతో చుర కత్తులు దింపుతున్న హీరోయిన్..!!

-

పాన్‌ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ సరసన కృతి సనన్‌  సీత నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉంది. గతంలో ప్రభాస్ తో కలసి తెగ తిరిగి సందడి చేసింది. దీనితో మీడియాలో ఒకటే గోలగా తయారు అయ్యింది ఈ వ్యవహారం. ఇక అప్పట్లో వీళ్ళకి పెళ్లి చేయడమే తరువాయి అన్న టాక్ నడిచింది.

ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. బికినీలు , టూ పీస్లు అని ఏవి పడితే అవి వేసుకొని మంటలు పుట్టిస్తోంది. తాజా ఫొటో సూట్ ఫోటోస్ మాత్రం హాట్ నెస్ కు అమ్మా మొగుడు లా ఉన్నాయి. కూర్చున్న పోజు చూస్తే మతులు పోయేలా ఉంది.

రీసెంట్ గా తెలుగు సినిమా అల వైకుంఠపురం లో ను హిందీ లో రీమేక్ చేశారు. ఆ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ సినిమా కోసం తెలుగు యూట్యూబ్ వెర్షన్ మరియు హిందీ వెర్షన్ విడుదల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి

Read more RELATED
Recommended to you

Latest news