నాగార్జున పై రెచ్చిపోయిన మాట్లాడిన హీరోయిన్ మాధవి లత.. కారణం ఏమిటంటే..!!

-

రియాల్టీ షో తో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ ఓటింగ్ మొదటి సీజన్లో చివరి దశకు చేరుకున్న ఈ క్రమంలో ఈ సారి 11 వారాల పాటు కొనసాగిన నటరాజు మాస్టర్ ఇటీవల ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది. బిందుమాధవి పైన నటరాజు మాస్టర్ కొన్ని ప్రాంతీయ వాద కామెంట్లు కూడా చేశారు అయితే నటరాజు మాస్టర్ ప్రాంతీయ భేదం తీసుకో వచ్చి హోస్టుగా ఉన్న నాగార్జున పై కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది.Madhavi Latha Wiki, Biography, Dob, Age, Height, Weight, Affairs and Moreఅయితే రీసెంట్ గా బిగ్ బాస్ లో తెలుగమ్మాయి బిందు మాధవి పై మాస్టర్ కామెంట్లు చేశారు అసలు ఆమె తెలుగు హీరోయినే కాదు ఆమెలో తెలుగు అమ్మాయి ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటీ కూడా లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డాడం జరిగింది. తెలుగులో అవకాశాలు లేక ఈమె తమిళంలో కి వెళ్లి నటిస్తోంది అని తెలియజేశారు. నటరాజ్ మాస్టర్ చేసిన ఈ విమర్శలు అటు నాగార్జున నటరాజు మాస్టర్ కి గట్టిగానే క్లాస్ పీకారు ఈ నేపథ్యంలో నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ హీరోయిన్ మాధవి చాలా మంది పడింది.Akkineni Nagarjuna: It's my dream to build a museum for Telugu cinema, says Akkineni Nagarjunaఈ క్రమంలో అనేక విచిత్రమైన కామెంట్లు కూడా ఆమె ఎదుర్కొంది. తాజాగా ఫేస్ బుక్ స్టోరీ లో వరుస పోస్ట్ లు పెడుతూ నాగార్జున పై ఫైర్ అయ్యింది.” వన్ కంట్రీ వన్ ఇండస్ట్రీ నా.. బొక్కె” కాదు ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ కి అసలు స్కోప్ లేదని అందుచేతనే తమిళంలోకి వెళుతున్నారని ఆమె తెలియచేసింది. నాగార్జున మామ.. పాపం నటరాజు మాస్టర్ ని గేమ్ ఆడుతున్నాడు కానీ బిగ్ బాస్ హౌస్ లో కూడా మాస్క్ వేసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోయారని తెలియజేసింది. తనకి 10 కోట్లు ఇచ్చినా నేను ఇలాంటి బిగ్ బాస్ హౌస్ లోకి పోలేను అంటూ మాధవిలత ఓ రేంజ్ లో పోస్ట్ చేసింది మరి ఈ పోస్ట్ ల పై బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version