సినిమా పరిశ్రమలో సక్సెస్ వెనకే అందరూ పరిగెత్తుతూ వుంటారు అన్నది పచ్చి నిజం. అలాగే కొంత మందకి తమ కెరియర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్దం కాదు. కొంత మందికు హిట్ రాగానే వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ వుంటారు. దానిలో కథాబలం వుందా అని కూడా చూడరు. కొందరు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వుంటారు.
కొన్ని సార్లు ఒక్క హిట్ తో వెంటనే తమ రేటు పెంచుకుంటారు. కొంత మంది హీరోయిన్స్ మాత్రం కొద్దిగా తెలివిగా పనిచేస్తూ వుంటారు. అలాంటి హీరోయిన్ నిధి అగర్వాల్.ప్రస్తుతం సినిమా ఛాన్స్ ల కోసం కోసం చెన్నై వెళ్ళింది. ఆమె అదృష్టం బాగుండి కోలీవుడ్లో మంచి అవకాశాలు దక్కాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ బోల్ట్ కామెంట్స్ చేసింది.
నిది మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందాల బొమ్మ లాగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దర్శకుడు, హీరో, నిర్మాత మనలో చూసేది ఫిగర్ ను చూసి మాత్రమే నటన చూసి అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.ఇక గతంలో మన ఖాతాలో ఎన్ని హిట్స్ ఉంటే అంత లక్కీ అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక విప్పడం లోనే ఉంది అసలు మజా అని ప్రేక్షకులు కోరుకునే విధంగా చూపిస్తే చాలు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.