రాశీ ఖన్నా బర్త్ డే సెలబ్రేషన్స్ అదుర్స్

-

Heroine Raashi Khanna BirthDay Celebrations

హీరోయిన్ రాశీ ఖన్నాది నిన్న బర్త్ డే. నవంబర్ 30, 1990 లో ఈ బ్యూటీ జన్మించింది. దీంతో తన 28 వ బర్త్ డే వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నది. చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు రాశి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. ఈసందర్భంగా వేడుకల్లో కేక్ కోసం పార్టీని సూపర్బ్ గా ఎంజాయ్ చేశారు. రాశీ ఖన్నా బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Heroine Raashi Khanna BirthDay Celebrations

Heroine Raashi Khanna BirthDay Celebrations


Read more RELATED
Recommended to you

Latest news