మళ్లీ బికినీ షో తో రచ్చ చేస్తున్న ఇలియానా..!!

-

గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్యకాలంలో వరుసగా మొహమాటం లేకుండా తన ఫిజిక్ ను చూపిస్తోంది. ఇక తెలుగు సినిమాలలో నటించిన సమయంలో కాస్త బొద్దుగా అయిందనే విమర్శలను కూడా ఈమె ఎదుర్కొన్నప్పటికీ తర్వాత జీరో సైజును మెయింటైన్ చేస్తూ వరుసగా బికినీ షో తో మరింత రచ్చ చేస్తోంది. ఇక తాను బాగా సన్నబడ్డాను అని చూపించుకునేందుకు ఇలా బికినీ షో చేస్తుందా లేక ఫిజిక్ చూపిస్తోందా అన్నట్లుగా కూడా ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇటీవల ఒక ఫోటోలో తన ఫేస్ కనీసం కనిపించకుండా పూర్తిగా బికినీతో ఉన్న తన ఫిజిక్ ను చూపించింది. ఆ ఫోటో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతుంది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఈసారి కాస్త ఫేస్ ని కూడా చూపించింది.

స్విమ్మింగ్ పూల్ లో బికినీ అందాలతో జలకన్యలా జలకాలాడుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా మళ్లీమళ్లీ తన అందాలను ఇలా చూపించడానికి కారణం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునే పనిలో ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈమె స్కిన్ షో చూసి ఇదెక్కడి రచ్చ రా బాబు అన్నట్లుగా నెటిజన్స్ కూడా మాట్లాడుకోవడం గమనార్హం.

దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు తెలుగులో మంచి సినిమాలలో నటించి మంచి విజయాలను కూడా దక్కించుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలో భారీ పారితోషకం అందుకున్న హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా.

ఇకపోతే అలాంటి సమయంలోనే బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ అవకాశాలు లేక పూర్తిగా బరువు పెరిగిపోయిన ఇలియానా మళ్లీ బరువు తగ్గి బికినీ షో తో రచ్చ చేస్తోంది. ఇప్పుడు అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news