చీర కట్టులో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జబర్దస్త్ వర్ష!

-

జబర్దస్త్ స్టేజిపై పనిచేసే ఏ ఒక్కరైనా సరే మంచి గుర్తింపు అందుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే చాలామంది బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి సినిమాలలో కూడా అవకాశాలు దక్కింకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ లు మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటుంటే మరొకవైపు లేడీ కమెడియన్లుగా పనిచేస్తున్న చాలామంది గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతున్నారని చెప్పవచ్చు.

ఇక అలాంటి వారిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ స్టేజ్ పై తన అందచందాలతో యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ ముద్దుగుమ్మ అంతే గ్లామర్ గా తయారై సినిమాలలో అవకాశాల కోసం రోజుకు ఒక ఫోటోషూట్ షేర్ చేస్తూ మరింతగా తన అందాలను వొలకపోస్తోంది. చిట్టి పొట్టి బట్టల్లో వయ్యారాలు వొలకబోస్తూ అందాలతో చెమటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్స్ లు సైతం చెమటలు కక్కుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి చీరకట్టులో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అసలే ఎండాకాలం పైగా వర్ష ఇలాంటి చీర కట్టులో మెస్మరైజ్ చేస్తుంటే యువత తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు . తాజాగా టాప్ ప్లేస్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి అందుకు తగ్గట్టుగా మల్టీ కలర్ సారీ ధరించిన ఈమె తన అందాలను చూపిస్తూ మరొకసారి హొయలు పోయింది. చీర కట్టులో రకరకాల ఫోజులిస్తూ పచ్చ గడ్డిలో భగ్గుమనేలా అందాలు ఆరబోసింది. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి వర్ష ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. కానీ జబర్దస్త్ వచ్చిన తర్వాతనే ఆమెకు మరింత గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే వర్ష షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Varsha (@varsha999_99)

Read more RELATED
Recommended to you

Latest news