పైట తీసి పరువాలు వడ్డిస్తున్న జబర్దస్త్ వర్ష..!

-

జబర్దస్త్ వర్ష గురించి ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే తాజాగా తణుకుల డ్రెస్ లో మెరిసిపోయింది ఈ ముద్దుగుమ్మ . పైట లేకుండా పరువాలు చూపిస్తూ కుర్రాలకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా వర్షా షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.. ఎప్పటికప్పుడు మెస్మరైజింగ్ ఫోటోషూట్లతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కూడా మరొకసారి ఫోటోలకు ఫోజులిస్తూ కుర్ర కారు మనసు దోచేస్తోంది. ముఖ్యంగా ఈమె అందం రోజురోజుకు పెరిగిపోతుంది అంటూ అభిమానులు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో అవకాశాలు అందుకుంటూ దూసుకు వెళ్తున్న వర్ష.. గతంలో టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే ఈమెకు మంచి లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ అని చెప్పాలి. పలు సీరియల్స్ లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన ఈమె లేడీ కమెడియన్ గా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. హీరోయిన్ మించిన అందాన్ని చూసి అభిమానుల సైతం తెగ కామెంట్లు చేస్తూ ఉంటారు. మొన్నటివరకు లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్షా రాకతో ఒక్కసారిగా ఉపశమనం పొందారు. వర్ష ఫేవరెట్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. తన అందంతో అందచందాలతో కుర్రకారును ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది.

ఇకపోతే జబర్దస్త్ లో కమెడియన్ ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ కూడా ఈమెకు బాగా కలిసొచ్చింది. తెలివిగా తనను తాను వర్ష ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకునీ.. మరోవైపు ఇమ్మానుయేల్ కూడా దెబ్బకు పాపులర్ అయిపోయారు. వీరిద్దరూ ఇప్పుడు బుల్లితెర క్రేజీ కపుల్ గా చలామణి అవుతున్నారు. మొత్తానికి అయితే జబర్దస్త్ లో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇలా వరుసగా గ్లామర్ ఫోటో షూట్ లు వదులుతూ నెట్టింట రచ్చ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)

Read more RELATED
Recommended to you

Latest news