పొట్టి డ్రెస్సుల్లో అన‌సూయ ప‌రువాలు.. మ‌తి పోవాల్సిందే గురూ!

అన‌సూయ / Anasuya Bharadwaj
అన‌సూయ / Anchor Anasuya Bharadwaj

యాంక‌ర్ అనసూయ (Anchor Anasuya ) అంటేనే సినిమా ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేర‌నే చెప్పాలి. యాంక‌రింగ్‌కు స్టైల్‌కు గ్లామ‌ర్ ను జోడించి కొత్త లుక్‌ను నేర్పింది ఈ ముద్దుగుమ్మ‌నే. అన‌సూయ రాక‌ముందు ఒక వేరియంట్లోనే న‌డుస్తున్న యాంక‌రింగ్‌కు ఈ పిల్ల కొత్త పుంత‌లు తొక్కేలా చేసింది. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా ఎంతో ఫేమ‌స్ అయిన రంగ‌మ్మ‌త్త‌.. త‌న అందం, అభినయంతో బాగానే పేరు, ఫాలోయింగ్సం పాదించుకుంది.

ఈ పేరుతో ప‌లు ఛాన‌ళ్ల‌లో ఆఫ‌ర్ల‌ను కొట్టేసి, ఫుల్ బిజీగా మారింంది. ఇక ఇప్పుడు చాలానే ప్రోగ్రామ్‌ల‌కు ఈ హాట్ భామ యాంక‌రింగ్ చేస్తోందండి. పెండ్లి అయి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా త‌న అందం మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. ఈమె అందం కోస‌మే ఈ ప్రోగ్రామ్‌ల‌ను చూసే వాళ్లు ఉన్నారంటే న‌మ్మాల్సిందే.

ఇక అప్పుడ‌ప్పుడు మెయిన్ క్యారెక్ట‌ర్ల‌తో పాటు కొన్ని పెద్ద హీరోల సినిమాల్లో చేస్తోంది ఈ పిల్ల‌. అలాగే ఐట‌మ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్‌ను ఆక‌ట్టుకుంటోంది. అలాగే ఎప్ప‌టి క‌ప్పుడు త‌న హాట్ అందాల‌తో ఫొటోషూట్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో వ‌దులుతోంది. దీంతో కుర్ర‌కారు నిద్ర‌లేకుండా మ‌తులు పోగొడుతోంది ఈ హాట్ భామ‌. అన‌సూయ పొట్టి డ్రెస్సుల్లో ప్ర‌స్తుతం షేర్ చేసిన ఫొటోలు చూడండి ఒక‌సారి.