ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

-

Janhvi Kapoor : ప్రియుడితో కలిసి జాన్వీ కపూర్ మళ్లీ కెమెరాలకు చిక్కింది. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. తన బాయ్ ప్రేండ్ శిఖర్ పహారియా, పిన్ని మహేశ్వరితో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఇది ఇలా ఉండగా, జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు.

Janhvi Kapoor visits Tirupati temple with rumoured boyfriend Shikhar Pahariya

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని సౌత్ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.

శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి  జాహ్నవీ కపూర్..!! | Actress Janhvi Kapoor Visits Tirumala | Ntv

Read more RELATED
Recommended to you

Exit mobile version