కళ్యాణ్ రాం ‘118’ ట్రైలర్.. స్టార్ చేసింది పూర్తి చేయాల్సిందే..!

-

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న సినిమా 118. పటాస్ తర్వాత హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్ రాం ఈసారి పక్కా హిట్ కొట్టేలా 118 వస్తుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

సినిమాలో కళ్యాణ్ రాం కు జోడీగా నివేదా థామస్, షాలిని పాండే నటిస్తున్నారు. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ పై ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version