Keerthy Suresh : థాయిలాండ్‌ లో కీర్తి రచ్చ..బట్టలు లేకుండానే !

-

మహానటి సినిమాతో నేషనల్ స్టార్ డం అందుకున్న కీర్తి సురేష్ ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించేది. ఇప్పుడు మాత్రం అందుకు రివర్స్ అయింది. కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంది.

తాజాగా తాను దిగిన ఓ ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కీర్తి. ఈ ఫోటోను చూసి చూసిన నెటిజెన్లు ఫోటోలో ఉన్నది కీర్తి అంటే నమ్మలేకపోతున్నారు. ఆమె ఏంటి, ఇలాంటి డ్రెస్ లో కనిపించడం ఏంటని అనుకుంటున్నారు.

అవార్డు విన్నింగ్ నటి కీర్తి సురేష్ తనను తాను గ్లామర్ క్వీన్ ఆఫ్ ది సీజన్ గా చూపించుకునే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు అని తెలుస్తోంది.

‘సర్కారు వారి పాట’ లోని మురారి పాట తన అందమైన గ్లామ్ యాంగిల్ ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే.. తాజాగా ఈ బ్యూటీ థాయిలాండ్‌లో అందాల విందు చేసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూడండి.

 

Read more RELATED
Recommended to you

Latest news