keerthy suresh: మరోసారి హీటెక్కించేలా గ్లామర్ డోస్ పెంచిన కీర్తి..

-

కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో మరోసారి సొగసుల బాణం విసిరింది. తాజాగా ఈ బ్యూటీ క్రీమ్ కలర్ గౌనులో సందడి చేసింది. ఈ ఔట్ ఫిట్ లో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది. చేతులు పైకెత్తి క్యూట్ స్మైల్ ఇస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం కీర్తి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తన ఇన్ స్టా ఖాతాలో ఈ ఫొటోలు పోస్టు చేసిన కీర్తి…. ఫొటోషూట్ కోసం పోజులివ్వాల్సి వచ్చినప్పుడు.. అదే సమయంలో ఓ పెళ్లికి వెళ్లాల్సినప్పుడు.. అప్పుడై ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి వచ్చినప్పుడు.. నేను ఇలా ఉంటాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Dasara Movie Actress Keerthy Suresh Pics Share Latest Pics in yellow trendy  wear Keerthy Suresh Mindblowing Images | Keerthy Suresh: ఎల్లో డ్రెస్‌లో  ఎల్లోరా శిల్పంలా కీర్తి సురేష్‌.. ఏం స్మైల్ రా ...

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హార్ట్, కిస్ ఎమోజీస్ షేర్ చేస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. యూ ఆర్ లుకింగ్ లైక్ మై ఫ్యూచర్ అంటూ ఓ నెటిజన్ కీర్తి ఫొటోలకు కామెంట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news