గుడ్ న్యూస్.. మే 5 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్

-

హలో వ్యూయర్స్.. గుడ్ న్యూస్.. వచ్చేసింది.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేసింది. మే నెల 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 10 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉండనున్నాయి.  ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ లో ఐ-ఫోన్ 13పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ, రియల్ మీ సీ55, గూగుల్ పిక్సెల్ 6ఏ ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

 

ఆపిల్ ఐ-ఫోన్ 13పై ఎంత డిస్కౌంట్ ఇస్తామన్న సంగతి వెల్లడించలేదు గానీ గణనీయంగా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫ్లిప్ కార్ట్ ‘కర్టైన్ రేజర్ డీల్స్` మే ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు సాగుతుంది. ప్రస్తుతం ఐ-ఫోన్ 13 ధర రూ.61,999 కాగా, దానిపై 11 శాతం డిస్కౌంట్ అంటే రూ.7901 పొదుపు చేయొచ్చు. ఫ్లిప్ కార్ట్ రిటైల్ ప్రైస్ ప్రకారం రూ.69,900లకు లభిస్తుంది. ఇంకా అదిరిపోయే ఎన్నో ఆఫర్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news