కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్.. గతంలో ఎన్నడూలేని విధంగా హాట్ ట్రీట్

సౌత్ లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్. గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతమని చెప్పవచ్చు. కేవలం మహానటి సినిమా ద్వారా తన పేరును పాపులర్ చేయడమే కాకుండా జాతీయ అవార్డును కూడా అందుకుంది కీర్తి సురేష్.

 

నేను శైలజ చిత్రంతో ఈమె మొదటిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే గ్లామర్ రోల్స్ చేయడంలో మాత్రం ఎప్పుడూ కూడా తన అందాలను హద్దులు దాటేలా ప్రదర్శించలేదు. కేవలం నటనతోనే తన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కీర్తి సురేష్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. కలర్ ఫుల్ బ్లౌజులో లెహంగాలో కీర్తి సురేష్ మెరిసిపోతోందని చెప్పవచ్చు.

ఇక పైట తీసి మరి తన అందాలను ప్రదర్శిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ ని తన క్లీవేజ్ షో తో ఆకట్టుకుంటుంది కీర్తి సురేష్. ముఖ్యంగా తన ఎద అందాలను చూపిస్తూ నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులను హీటెక్కించేలా చేస్తోంది.