రానాకు కిడ్నీ ఆపరేషన్.. మళ్లీ ఊపందుకున్న వార్తలు..!

-

దగ్గుబాటి హీరో రానా గురించి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు రానా. బాహుబలి లాంటి సినిమాలో భళ్లాలదేవాగా రానా పర్ఫార్మెన్స్ గురించి అంత చెప్పినా తక్కువే. ప్రభాస్ కు తగిన విలన్ గా రానా అదరగొట్టాడు.

ఇక కొన్నాళ్ల క్రితం రానా అనారోగ్యం గురించి వార్తల్లో వచ్చింది. అయితే వాటిని కొట్టిపారేసిన రానా మళ్లీ ఇప్పుడు ఊపందుకున్నాయి. రానా కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అవడం వల్ల అతినికి కిడ్నీ ట్రాన్స్ ఫర్మేషన్ జరుగుతుందని వార్తల్లోని సారాంశం. పొగ బాగా త్రాగడం వల్ల ఇలా జరిగిందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ వార్తలపై రానా సన్నిహితులు మాత్రం షాక్ అవుతున్నారు. అసలు రానాకి ఏమి కాలేదని కేవలం ఇదంతా రూమర్స్ మాత్రమే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version