బార్బీ డాల్ లా మెరిసిపోతున్న ప్రభాస్ హీరోయిన్

-

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోషల్ మీడియాలో తన హవా సాగిస్తోంది. ఈ భామ తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్తో అదరగొట్టింది. స్కై బ్లూ కలర్ ఔట్ఫిట్లో ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కృతి అందాన్ని చూసి ఫిదా అవుతున్నారు.

ఈ ఫొటోల్లో కృతి స్కై బ్లూ కలర్ పొట్టి ఫ్రాక్లో కనిపించింది. స్లీవ్ లెస్ షోల్డర్స్తో థైస్ షో చేస్తూ ఈ భామ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ డ్రెస్సులో కృతి తన అందంతో మెస్మరైజ్ చేసింది. బార్బీ డాల్లా కనిపిస్తున్నావ్ కృతి అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు కృతి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లలో రాణిస్తోంది. బాలీవుడ్లో ఈ భామ హీరోయిన్గానే కాకుండా ప్రొడ్యూసర్గా తన ప్రస్థానం మొదలుపెట్టింది. సొంత ప్రొడక్షన్ బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ ను స్థాపించిన కృతి తన ప్రొడక్షన్లో మొదటి సినిమాను కూడా మొదలుపెట్టింది. దో పత్తీ చిత్రంతో ఈ భామ త్వరలో ముందుకు రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news