వీర సింహారెడ్డి నుంచి మరో సాంగ్..”మా బావ మనోభవాలు” రిలీజ్ !

-

 

నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతోన్న వీర సింహారెడ్డి సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల కోసమే తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.

 

బాలయ్య లుక్, గెటప్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలానే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ జై బాలయ్య మాత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది.

 

తాజాగా.. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి మరో అప్డేడేట్ వచ్చింది. “మా బావ మనోభవాలు” అనే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్‌ ను Dec 24th at 3:19 PM న రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ మాస్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. కాగా, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news