మహేష్ బాబు కలెక్షన్లతో తాట తీస్తాడు : దిల్ రాజు

-

గుంటూరులో నిర్వహించిన గుంటూరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి తాను సినిమాలు తీస్తున్నాను. అదేవిధంగా చిన్నబాబు గారు కూడా మంచి సినిమాలను తీస్తున్నాడు. ఇక  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువ. ఆయన తెరకెక్కించిన సినిమాలు చాలా వరకు మంచి సక్సెస్ సాధించాయని తెలిపారు దిల్ రాజు. 

గుంటూరు కారం అనగానే థమన్ మ్యూజిక్ అదుర్స్. మాస్ పాటతో మహేష్, శ్రీలీల చేసే డ్యాన్స్ కి స్క్రీన్స్ చిరిగిపోతాయి. త్రివిక్రమ్ సీన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు మామూలుగా లేదు. ఒక సీన్ లో శ్రీలీల డ్యాన్స్ చాలా బాగుంది. త్రివిక్రమ్ మాయ చేస్తాడు. మహేష్ బాబు కలెక్షన్లతో తాట తీస్తాడు. త్రివిక్రమ్ గారు హీరోగారి క్యారెక్టర్ గా తీసిన విధానం.. పోకిరి, దూకుడు, తరువాత గుంటూరు కారం మహేష్ బాబు. సంక్రాంతికి పెద్ద పండుగ అనే చెప్పవచ్చు. కుర్చీ పాట కోసం ప్రీపెర్ అయి ఉండండి. తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా.. సంతోషంగా చూడండి. 

Read more RELATED
Recommended to you

Latest news