రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ‌లో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌?

ప్రిన్స్ మ‌హేష్ బాబు , స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఒక సినిమా వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఈ విష‌యం పై రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కూడా చెప్పారు. ఈ సినిమా ఆఫ్రిక‌న్ అడ‌వి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ను వ‌చ్చే ఏడాది ప‌ట్టాల పైకి ఎక్కించే అవ‌కశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కు సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియా తో పాటు ఫీల్మ్ న‌గ‌ర్ లో తెగ చెక్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా లో ప్రిన్స్ మహేష్ బాబు స‌ర‌స‌న స‌మంత హీరోయిన్ గా న‌టిస్తుందని.

అయితే గ‌తంలో రాజ‌మౌళి ఈగ లో న‌టించి మంచి హిట్ అందుకుంది. అలాగే మ‌హేష్ బాబు కు జోడీ గా రెండు సినిమాల‌లో హీరోయిన్ గా న‌టించింది. ఒక‌టి దూకుడు ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లే పువ్వూ. ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ వీరి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా వ‌స్తుంద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై సమంత గానీ, మ‌హేష్ బాబు గానీ, డైరెక్ట‌ర్ రాజ‌మౌళి గాని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ లేదు. కాగ రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్ర‌మేష‌న్స్ లో బిజీ గా ఉన్నారు.