మాళవిక మోహనన్ అందాలు విందు..ఎద, బొడ్డు అందాలు చూపిస్తూ !

-

మలయాళ బ్యూటీ మాళవిక హాట్ ట్రీట్ ఇచ్చారు. మాళవిక మోహనన్ మతిపోయే అందాలకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు. 2013లో ‘పెట్టం పోలే’ మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ పేట సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాళవిక నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.

తరచుగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా మలయాళ బ్యూటీ హాట్ ట్రీట్ ఇచ్చారు. మాళవిక మతిపోయే అందాలకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు.

మాళవిక ప్రస్తుతం తమిళ, మలయాళి చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news