ఎక్స్పోజింగ్ లో హద్దులు చెరిపేసిన మీరాజాస్మిన్.. వెరీ హాట్ గురూ..!

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో చిలిపితనంతో అనతి కాలంలోనే భారీ పాపులారికి దక్కించుకున్న ఈమె స్టార్ హీరోల సరసన నటించి మరింత స్టార్ హోదాను అనుభవించింది. ఒకానొక సమయంలో ఎన్నో చిత్రాలతో బిజీగా మారిన మీరాజాస్మిన్ ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయాలనుకున్నా అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో సోషల్ మీడియాను తన ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా మార్చుకుంది.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లను వదులుతూ ఈ వయసులో కూడా తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తనదైన రీతిలో అలరిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ ఫోటోలను వీడియోలను వదులుతూ ట్రెండింగ్లో నిలుస్తోంది మీరాజాస్మిన్ ముఖ్యంగా ఎద అందాలను ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ అలాంటి ఫోటోలే షేర్ చేస్తోంది. దీంతో మీరాజాస్మిన్ ఫోటోలకు, వీడియోలకు విపరీతంగా స్పందన లభిస్తోంది.

హీరోయిన్ గా తన సినీ ప్రయాణంలో సాంప్రదాయమైన పాత్రలను మాత్రమే చేసిన మీరాజాస్మిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే క్యాజువల్ టాప్ లో విపరీతంగా హాట్ షో చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అసలే సమ్మర్ పైగా ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేసి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలు బాగా కనువిందు చేస్తున్నాయని చెప్పాలి. ఫలితంగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఏది ఏమైనా మీరాజాస్మిన్ హాట్ అందాలకు కుర్ర కారు సైతం మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Meera Jasmine (@meerajasmine)

Read more RELATED
Recommended to you

Latest news