ఆగస్టు 15న థియేటర్లలో సందడే సందడి.. మరి ఓటీటీల్లో?

-

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి ఏకంగా సంక్రాంతి మాదిరి పెద్ద పెద్ద చిత్రాలు ఒకేసారి బరిలోకి దిగాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ వంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ఓటీటీలోనూ సందడి చేసేందుకు పలు ఆసక్తికర సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. అవేంటో చూసేద్దామా..?

థియేటర్లో సందడి చేసే సినిమాలు ఇవే

మిస్టర్ బచ్చన్ – ఆగస్టు 14

డబుల్ ఇస్మార్ట్ – ఆగస్టు 15

తంగలాన్‌ – ఆగస్టు 15

వేదా – ఆగస్టు 15

ఖేల్‌ ఖేల్‌ మే – ఆగస్టు 15

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

డాటర్స్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 14

వరస్ట్‌ ఎక్స్‌ ఎవర్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 14

ఎమిలీ ఇన్‌ పారిస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 14

ది యూనియన్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 16

లవ్‌ నెక్ట్స్‌ డోర్‌ (కొరియన్‌) ఆగస్టు 17

డిస్నీ+హాట్‌స్టార్‌

డార్లింగ్‌ (తెలుగు) ఆగస్టు 13

ది టైరాంట్‌ (కొరియన్‌) ఆగస్టు 14

అమెజాన్‌ ప్రైమ్‌

నామ్‌ నమక్‌ నిషాన్‌ (హిందీ) ఆగస్టు 14

జాక్‌ పాట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15

ఈటీవీ విన్‌

వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు) ఆగస్టు 14

Read more RELATED
Recommended to you

Latest news