Mrunal Thakur : ఎద, బొడ్డు అందాలతో మత్తెక్కిస్తున్న సీతా

-

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించారు.

ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. సీతారామం చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా ఎంతో పద్ధతిగా నటించింది.

ముఖ్యంగా యువరాణి పాత్రలో చాలా హుందాగా నటించిందని చెప్పవచ్చు. మృనాల్ ఠాగూర్ కంటే సీత అంటేనే ప్రజలు ఎక్కువగా ఈమెను గుర్తుపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news