భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మృణాల్ ఠాకూర్ !

-

మృణాల్ ఠాకూర్.. ఈ ఏడాది మొదటి వరకు ఈమె ఎవరో కూడా ప్రజలకు అంతగా తెలియదు అయితే ఒక సినిమాతో పనిని స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్..ఒక సినిమాతో తన లక్ ను మార్చేసుకుంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్ మరాఠీ భామ అయినప్పటికీ అచ్చం తెలుగు అమ్మాయిలాగా సీతారామన్ చిత్రంలో అలరించింది.

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాతో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది మృణాల్.. చెప్పాలి అంటే ఇందులో దళిత సల్మాన్ కన్నా ఈమెకే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పాలి ఈ ప్రేమ కథ చిత్రం నిలిచింది ఈ సినిమా తర్వాత ఈమెకు ఎన్నో అవకాశాలు చెప్పాలి అయితే తెలుగులో మాత్రం ఏ సినిమా చేస్తున్నట్టు సమాచారం లేదు..

వెండి తెర పైన ఈ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే విడుదలైన అన్ని భాషల్లో కూడా అభిమానులు అలరించింది. అయితే, ఈ బ్యూటీ నాని సినిమాలో తాజాగా ఛాన్స్‌ కొట్టేసింది. అయితే, ఈ సినిమా కోసం ఏకంగా 6 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందట మృణాల్‌ ఠాకూర్‌. అంటే దాదాపు హీరో నానితో సమానంగా తీసుకుంటుందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news