Nabha Natesh : క్లీవేజ్ షోతో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ మెస్మరైజింగ్ పోజులు

-

నభా నటేశ్.. ఈ కన్నడ బ్యూటీ నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో నభా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఇక నన్ను దోచుకుందువటేలో బబ్లీ గర్ల్ గా కనిపించిన నభాలో మాస్ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది మాత్రం సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.
పూరీ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోయింది. ఆ తర్వాత రవితేజ ‘డిస్కోరాజా’లో తనదైన శైలిలో మెప్పించారు. సాయితేజ్‌తో కలిసి ‘సోలో బ్రతుకే సో బెటర్‌’లో అలరించింది. ‘అంధాధున్‌’ రీమేక్‌ మేస్ట్రోలో నితిన్‌తో కలిసి ఆడిపాడింది.
గత కొంతకాలంగా నభాకు పెద్దగా అవకాశాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్. ఛాన్స్​లు తగ్గడం వల్ల ఈ భామ గ్లామర్​ డోస్​ పెంచేసింది. ‘మా టైమ్​ ఇంకా అయిపోలేదంటూ’.. నెట్టింట్లో గ్లామర్​ షోతో హల్​చల్​ చేస్తోంది. హాట్​హాట్​ ఫొటోషూట్​తో మేకర్స్​ను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా నభా సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో నభా తన క్లీవేజ్ అందాలను వంగి వంగి మరీ చూపిస్తోంది. ఇస్మార్ట్ భామ.. తన స్మార్ట్ స్టైల్ లో గ్లామర్ షో చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంత ముద్దుగున్న అమ్మడుకి అవకాశాలెందుకు రావట్లేదమ్మా అంటూ కుర్రకారు గారాలు పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news