ఘాటైన ఫోజులతో రెచ్చిపోయిన నాగార్జున హీరోయిన్..!!

-

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ ఉన్నారు.. మొదట రెయిన్బో సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ సోహన్.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, కన్నడ, తమిళ్ వంటి చిత్రాలలో కూడా నటించింది. కానీ పెద్దగా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. గ్లామర్ బ్యూటీగా మాత్రం పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈమె చేసిన సినిమాలలో ఎక్కువగా గ్లామర్ డోస్ ఉంటుందని చెప్పవచ్చు. అందుకే ఈ ముద్దుగుమ్మకు గ్లామర్ బ్యూటీ గా పేరు పొందింది. రెయిన్బో సినిమా విడుదలై ఆరు సంవత్సరాల తరువాత బాలయ్యతో లెజెండ్ సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత రామ్ కు జోడిగా పండగ చేస్కో సినిమాలో నటించింది. అలాగే బాలకృష్ణ నటించిన డిటెక్టర్, రూలర్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇక గత ఏడాది నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలలో నటించింది. తెలుగులో చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నప్పటికీ సక్సెస్ కాలేక పోయింది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోషూట్లతో హీట్ ఎక్కించేలా కనిపిస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఫ్యాంటు లేకుండా కేవలం బికినీతో రిలాక్స్ మూడ్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సోనాల్ చౌహన్ అందాలను చూసి నేటిజెన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఈమె థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారును టెంట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Subodh Singh (@bollyfreaksofficial)

Read more RELATED
Recommended to you

Latest news